పబ్లిక్ టాయిలెట్స్ నిత్యం తాళం..

 పబ్లిక్ టాయిలెట్స్ నిత్యం తాళం..

దుండిగల్ సర్కిల్ లో చౌరస్తా వద్ద.జనాలు పరుగో పరుగు.

స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ దుండిగల్ శుభ్రమైన జీవితం మనకెంతో అవసరం.పేరుకేనా..? 

మరుగుదొడ్లకు ఎప్పటికీ తాళం. పట్టించుకునేది ఎవరు..

మేడ్చల్,అక్షిత బ్యూరో : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఒకవైపు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి తడి పొడి చెత్త స్వచ్ఛ సర్వేక్షన్ ప్రజాపాలన కార్యక్రమాలు. నిర్వహిస్తున్నారు, కానీ దుండిగల్ సర్కిల్ లో పబ్లిక్ టాయిలెట్స్ మీద దృష్టి పెట్టండి సార్లు అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు,స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ సర్వేక్షన్ పేరుకే నా?దుండిగల్ సర్కిల్ సిఎంసి పరిధి లో మూడు డివిజన్ లో చౌరస్తాల వద్ద అక్కడక్కడ ప్రజలకు సౌకర్యాలకు ఉపయోగపడే పబ్లిక్ టాయిలెట్స్ ను అవసరాలకు వినియోగించుకోవాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ పేరుతో కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు.అంత బాగానే ఉంది మరి కానీ ఎప్పుడు చూసిన మరుగు దొడ్లకు తాళం మేమిటి విమర్శలు వినిపిస్తున్నాయి,నిత్యం రద్దీగా ఉండే బహదూర్ పల్లి విలేజ్ లో వారంతపు సంత బహదూర్ పల్లి ప్రధాన రహదారి మల్లంపేట్ బస్ స్టాప్ ప్రక్కన రహదారి ఆనుకొని పబ్లిక్ టాయిలెట్స్ కు ఎప్పటికీ తాళం. జనాలు తాళం వేసి ఉండడంతో పబ్లిక్ టాయిలెట్స్ కు జనాలు పరుగో పరుగు పెడుతున్నారు.ఎప్పుడన్నా పై అధికారులు పరిశీలన కు వచ్చినప్పుడు అడా ఉడి చేసి ఆరుబాటం అంగులతో తీర్చిదిద్ది బాగుంది అనే విధంగా ఫోటోలకు ఫోజులుస్తారు ఎప్పటికి తాళం ఉండడంతో జనాలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పబ్లిక్ టాయిలెట్స్ ను పట్టించుకోని దుండిగల్ సర్కిల్ లో ప్రజలకు అందుబాటులో ఉండే విధానంగా చూడాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking