వినూత్నంగా కెటిఆర్ జన్మదిన వేడుకలు
చినపాక రమేష్ ఏడవ వ వార్డ్ మెంబెర్
రామన్నపేట అక్షిత ప్రతినిధి
మండలంలోని నీర్నెముల గ్రామంలో కెటిఆర్ 50వ జన్మదినం వేడుకలు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసిన గ్రామానికి చెందిన ఏడవ వ వార్డ్ మెంబర్ చినపాక రమేష్. కేటీర్ జన్మదినాన్ని పురస్కరించుకొని చినపాక రమేష్ తన వ్యవసాయ క్షేత్రంలో వరి నాటు వేసే మొక్కలను కెటిఆర్ అనే ఆంగ్ల అక్షరాలతో పేర్చి కేటీర్ మీద ఉన్న అభిమానాన్ని శుభాకాంక్షలు తెలిపి చాటుకున్నాడు. రాబోయే కాలంలో కేటీర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేసారు.