అద్దె బకాయి వసూలు కోసం ఆస్పత్రి మడిగలు సీజ్

అద్దె బకాయి వసూలు కోసం ఆస్పత్రి మడిగలు సీజ్

సుమారు రూ.44 లక్షల అద్దె బకాయిలు

ఆస్పష్టీ అద్దె 800 నుంచి 3.500, కిరాయిదారు అద్దె 205

 రామన్నపేట అక్షిత ప్రతినిధి 

మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి ఆవరణ చుట్టూ ఉన్న సుమారు 35 వండిగెల తో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లోని కొందరు కిరాయిదారుల సంవత్సరాల తరబడి లక్షల రూపాయల పెండింగ్లో ఉండడంతో అనేకమారు హాస్పిటల్ అధికారులు వోటీసులు ఇచ్చినా కూయిదారులు బాతర్ చేయకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గురువారం ఆస్పత్రి ఉద్యోగి కరుణాకర్, గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి పోలీస్, రెవెన్యూ సహకారంతో అద్దెలు బకాయిలు ఉన్న 20 మదుగులను సీజ్ చేశారు. ఇద్దరు అప్పటికప్పుడే అద్దె చెల్లించడంతో రెండు మడిగెల సీతను తొలగించారు. 18 ఏండ్ల క్రితం నాటి ఎమ్మెల్యే ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంత నిరుద్యోగులకు, యువతకు వ్యాపారాలు నిర్వహించడానికి మనగలు లభించని పరిస్థితిని గుర్తించి, 2008 లో అన్నత్రి ఆవరణ చట్టు కమర్షియల్ కాంప్లెక్స్ ను నిర్మించడానికి చొరవ తీసుకున్నారు. వ్యాపారులే సొంతంగా మడిగలు కట్టుకొని 35 సంవత్సరాల పాటు బెండరు ఆడుకున్న మేరకు ఇద్దెలు చెల్లించే విధంగా టెండర్ వేయించారు. ఈ బెండరు వ్యాపారులు పాల్గొని నెలకు ఒక్కొక్క ముడిగకు ఎనిమిది వందల నుండి 3500 వరకు అద్దె చెల్లించే విధంగా వేలం పాట పాడుకున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఐదు శాతం నుంచి పది శాతం వరకు రానై పెంచి చెల్లించాల్సి ఉంది. ఉద్దరు మాత్రమే ప్రతినెల అద్దె రెగ్యులర్ గా చెల్లిస్తూ ఉండగా మరికొందరు అప్పుడప్పుడు అద్దె బకాయి చెల్లిస్తూ ఉండేవారు. చాలామంది సంవత్సరాల తరుణను అద్దెలు చెల్లించకపోవడంతో నేటి వరకు 43,63,887 రూపాయల అద్దె బకాయలు పేరుకుపోయాయి. ఆస్పత్రికి నెల నెల అద్దెలు వెల్లించకపోగా ఇతరులకు 15వేల నుండి 20 వేల వరకు అద్దెకిచ్చారు.

అనుమతి లేకుండానే సుడిగ నిర్మాణం

ప్రతి 10 మడిగెల మధ్య మెట్ల నిర్మాణం కోసం ఖాళీ స్థలం వదలిపెట్టగా ఖాళీ స్థలాన్ని సులభ కాంప్లెర్ నిరాయుడు ఎలాంటి అనుమతులు లేకుండా సుడిగ నిర్మించి నెలకు 6000 చొప్పున అద్దెకివ్వడంతో గురువారం అధికారులు ఆ మరిగను సీజ్ చేశారు.

సీజ్ తో 10 లక్షల వరకు వసూలు..

పోలీస్, రెవెన్యూ గ్రామ పంచాయితీ అధికారులు, గ్రామ సర్పంచ్ సమన్వయంతో అసుపత్రి షాపింగ్ కాంప్లెక్స్ మరుగులకు తాశాలు చేసి సీజ్ చేసిన వెంటనే కొందరు ఆన్లై బకాయి దారులు స్పందించి అద్దె యిలను చెల్లించడంతో సుమారు రూ.10 లక్షల పైలిలుకు అద్దె ఐకాయ వసూలు అయినట్లు సమాచారం. మార్చ్ నెల వరకు ఉన్న మొత్తం అద్దె బకాయిలు చెల్లిస్తేనే తాళం చెవులు ఇస్తామని అధికారులు తెలిపాడు.

Leave A Reply

Your email address will not be published.

Breaking