బండి భగీరథ్ప లుకౌట్ నోటీసులు హైదరాబాద్ అక్షిత ప్రతినిధి బండి భగీరథ్ దేశం దాటిపోకుండా..అతనిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అతని కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని కేంద్రమంత్రి బండి సంజయ్ నివాసంలో ఓ బృందం తనిఖీలు నిర్వహించారు. భగీరడ్పై ఇప్పటికే పోక్సో కేసు నమోదైంది. అతనితో టచ్‌లో ఉన్నవారితోపాటు స్నేహితులు, బంధువుల ఇళ్లపై పోలీసులు నిఘా ఉంచినట్లు సమాచారం.
బండి భగీరథ్ప లుకౌట్ నోటీసులు
హైదరాబాద్ అక్షిత ప్రతినిధి
బండి భగీరథ్ దేశం దాటిపోకుండా..అతనిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అతని కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని కేంద్రమంత్రి బండి సంజయ్ నివాసంలో ఓ బృందం తనిఖీలు నిర్వహించారు. భగీరడ్పై ఇప్పటికే పోక్సో కేసు నమోదైంది. అతనితో టచ్‌లో ఉన్నవారితోపాటు స్నేహితులు, బంధువుల ఇళ్లపై పోలీసులు నిఘా ఉంచినట్లు సమాచారం.