ఆరుట్లలో సిసి రోడ్డు పనులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఆరుట్లలో సిసి రోడ్డు పనులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 

రంగారెడ్డి అక్షిత బ్యూరో :

ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సందర్బంలో స్పెషల్ నిధుల నుండి ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి సహకారంతో మంజూరైన నిధులతో ఆరుట్ల సుందరయ్య నగర్ లో వేగంగా నడుస్తున్న సిసి రోడ్డు పనులను ఆరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు ఆరుట్ల గ్రామ ప్రధాన కార్యదర్శి చిందం శ్రీశైలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్ మాజీ ఎంపిటిసి లాలగారి శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మార సురేష్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు బుట్టి కృష్ణ కంబాలపల్లి బుగ్గరాములు కోరె బాబు కాంగ్రెస్ నాయకులు లచ్చగారి జంగారెడ్డి పంబాల కిషోర్ ఎండి అశ్రఫ్ ఆర్ల బీరుమల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking