నీట్ 2026 ఫలితాలలో అగ్రగామి ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమి సంస్థ

నీట్ 2026 ఫలితాలలో అగ్రగామి ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమి సంస్థ

ఇష్టంగా విద్యాభ్యాసం అనూహ్య ఫలితాలు

-విద్యార్థుల్లో నూతనోత్తేజం

ఖమ్మం డీఎంఎ సంస్థ ఆవరణలో మీడియా సమావేశంలో డాక్టర్స్ మెడికల్ అకాడమీ సంస్థ డైరెక్టర్లు రాయల సతీష్ బాబు భరణి కుమార్ వివరాలు వెల్లడి

ఖమ్మం/అక్షిత బ్యూరో :

డాక్టర్ కావాలనే ఆకాంక్ష అందరి విద్యార్థుల్లో ఉంటుంది.కానీ ఖమ్మం జిల్లాలో డాక్టర్స్ మెడికల్ అకాడమీ సంస్థ విద్యా సేవల్లో సులభతరమైన సరళీకృత వినూత్న విద్యా విధానతరహాలో విద్య నభ్యసించిన విధ్యాకుసుమాలు తమ సత్తాని చాటి ఉత్తమ ఫలితాల శిఖరంతో కూడిన ఖమ్మం గుమ్మాన్నీ తెలంగాణ చిత్రపటంలో చేర్చిన ఘనత ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ సంస్థకు, వారి స్టూడెంట్స్ కే దక్కింది.ఈమేరకు యావత్ తెలంగాణ సమాజం వారికి అభినందనలు తెలిపింది.నాణ్యమైన విద్యా ప్రమాణాలతో ముందుకు సాగుతూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ మెడికల్ అకాడమీ సంస్థ అగ్రగామిగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇటీవల విడుదలైన నీట్ -2026 ఫలితాలలో ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా డాక్టర్స్ మెడికల్ అకాడమీ పతాకస్థాయి ఫలితాలను కైవసం చేసుకుంది. ఆలిండియా ర్యాంకు 237 సాధించడమే కాకుండా అంచనాల ప్రకారం 122 మందికి గవర్నమెంట్ కోటాలో ఎంబిబిఎస్ సీట్లను సాధించే దిశగా అడుగులు వేస్తుంది. సాధారణ | విద్యార్థులతో ఎటువంటి ఐఐటీ ఫౌండేషన్ లేని విద్యార్థులకు ఈ తరహ ఫలితాలు సాధింపచేయటం కేవలం డాక్టర్స్ | మెడికల్ అకాడమీ కే సాధ్యమని డైరెక్టర్లు రాయల సతీష్ బాబు భరణి కుమార్ లు హర్షం వ్యక్తం చేశారు.
అకాడమీ విద్యార్థులు మార్కులు 500 పైన 4 గురు, 450 పైన 30 మందికి, 400 పైన 107 మందికి గవర్నమెంట్ కోటాలో సీట్లు దాదాపుగా 122 మందికి వచ్చే అవకాశాలున్నట్లు యాజమాన్య వర్గాలు తెలిపాయి. రాహుల్ చైతన్య – 554, మీనాక్షి-531, ప్రశాంత్ 500, వైష్ణవి-500, ఆదిత్య- 499, షారోన్ రోజా-494, కిషోర్ – 490, లోహి – 486, రోహిణి 485, రాబర్ట్ చౌహాన్ 484, నిస్సీ- 479, మేఘన – 475, సానియా 475, – 472, – 470, 2 – 469, – 466, – 464, ລ້ລ້ – 463, ໖໐໖ – 462, ໕໖ – 455, -454, – 453, – 453, ( – 452, 5 – 452, భవ్యశ్రీ 451, కావేరీ 450, వర్ష-450. ఇంతే కాకుండా ఇంకా ఎంతో మంది విద్యార్థులు అధిక మార్కులు సాధించారని చెప్పటు హర్షాతిరేకంతో విద్యార్థులు అధ్యాపకులు యాజమాన్యం సంబురంగా సంబరాలు జరుపు కున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking