మితసుబిషి ఎలక్ట్రిక్ ఆధ్వర్యంలో కూలింగ్ ప్లానెట్ స్టోర్ ప్రారంభం
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరం గట్టయ్య సెంటర్లోని సుడా కార్యాలయం ఏదురుగా మితసుబిషి ఎలక్ట్రిక్ ఆధ్వర్యంలో కూలింగ్ ప్లానెట్ స్టోర్ బుధవారం ప్రారంభించారు. మితసుబిషి ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ గుప్తా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలూరి గౌతమ్ సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.