నేలకొండపల్లిలో ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేలకొండపల్లిలో ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఖమ్మం/అక్షిత బ్యూరో :

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని పోట్టి శ్రీరాములు సెంటర్ లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నెపూసల సీతారాములు హాజరై జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు బి బ్లాక్ అధ్యక్షులు జెర్రీపోతుల సత్యనారాయణ నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడవల్లి నాగరాజు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగూరి వాసవి సర్పంచ్ బోయిన వేణు దోసపాటి శేఖర్ వంగవీటి నాగేశ్వరరావు మైసా శంకర్ రెడ్డిమళ్ళ బాబు రెడ్డి నల్లాని మల్లిఖార్జున్ రావు పసుపులేటి ఉపేందర్ కాసాని లింగయ్య కైలాసపు వెంకటేశ్వర్లు బోయిన నరసింహారావు కుక్కల ఆదాం వార్డు సభ్యులు కోడిరెక్కల వినోద్ రాయపూడి రోహిత్ తోట వాసు సోమనబోయిన సాయి నవీన్ గట్టిగుండ్ల విజయ్ లంజపల్లి వీరబాబు గోలుసు పవన్ గుండు మహేష్ కోమ్మురి నరేష్ కడియల నరేష్ అనంతు నాగేంద్ర బాబు షేక్ పాషా,యడవల్లి అనిల్ మారగాని గోవర్థన్ కోసూరి రాజా బాబు కోసూరి పానకాలు పోన్నం రాంభాస్కర్ సోందు కోమ్మినేని విజయ్ మాళోతు వీరబాబు చిలకబత్తిని వీరబాబు మాగం సైదులు పెద్దపాక ముత్తయ్య బాలెబోయిన గోపి గంధం నాగరాజు కాసాని చంద్రరావు ఆవుల వంశీ పోటు వీరబాబు కైలాసపు గోపి తాత అఖిల్ భరత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking