ఇల్లు లేని నిరుపేదలకు తన వంతు చేయూత అందించిన ఉప్పల వెంకటేష్

ఇల్లు లేని నిరుపేదలకు తన వంతు చేయూత అందించిన ఉప్పల వెంకటేష్

ఇబ్రహీంపట్నం, అక్షిత ప్రతినిధి: 

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలోఉప్పలచారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న 63 పూర్తి ఇండ్ల నిర్మాణలలో భాగంగా సోమవారం రోజు ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి చెందిన కుమ్మరి నాగేయ్య ఇంటికి సిమెంట్, ఇటుక ఇంటికి నిర్మాణం కోసం తన ట్రస్టు ద్వారా ఇప్పించిన
తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల వెంకటేష్ .ఈ సందర్భంగా ఇళ్ళు లేని నిరుపేద కుటుంబానికి చెందిన కుమ్మరి నాగేయ్య కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ కి కృతజ్ఞతలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, మనోహర్, జంగిలి శ్రీను, నగేష్, భాస్కర్ ,నర్సింహ్మ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking