సియంఆర్ డెలివరీ వేగవంతం చేయాలి

సియంఆర్ డెలివరీ
వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

నల్గొండ, అక్షిత ప్రతినిధి : కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ(సి.యం.అర్) ప్రక్రియ వేగవంతం చేసి నిర్దేశిత గడువు ఆగస్ట్ 31 లోగా పెండింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమ వారం జిల్లా కలెక్టర్ నల్గొండ ఎఫ్.సి. ఐ గోదాం ను సందర్శించి మిల్లర్ ల నుండి ఎఫ్. సి. ఐ.కి సి.యం.అర్ డెలివరీ తీరు పరిశీలించారు.మిల్లర్ లు ఎఫ్.సి. ఐ కి సి.యం.అర్ డెలివరీ,ఎఫ్.సి. ఐ.స్వీకరణ వేగ వంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ తో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు,సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానంధం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking