ఘనంగా గంట శీను జన్మదిన వేడుకలు.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
కూకట్ పల్లి నియోజకవర్గంలోని మోతి నగర్ కు చెందిన సీనియర్ నాయకులు గంట శ్రీను జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ను గంట శీను మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం వడ్డేపల్లి శాలువాతో గంటసీను ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కెపిహెచ్బి కాలనీ చెందిన కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.