కలాం సేవలు చిరస్మరణీయం

*అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం* *జనయేత్రిఫౌండేషన్అధ్యక్షులు*
*డా.మునిర్ అహ్మద్ షరీఫ్*

అక్షితప్రతినిది, మిర్యాలగూడ :

భారత 11వ రాష్ట్రపతిగా భారతరత్న ఏపీజే అబ్దుల్‌కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని జనయేత్రిఫౌండేషన్అధ్యక్షులు
డా.మునిర్ అహ్మద్ షరీఫ్అన్నారు శనివారం ఏపీజే అబ్దుల్ కలాం 91 జయంతిని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలోని ఫ్రేండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళర్పించారు. అనంతరం ఆయనమాట్లాడారు. తమిళనాడులో నిరుపేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్‌కలాం భారత అణురంగంలో అత్యున్నత స్థాయికి చేరి తన మేధస్సుతోదేశానికి అనేక సేవలు అందించిన గొప్ప శాస్త్రవేత్తఅణు పితామహ డా.అబ్దుల్ కలాం అన్నారు. అమహానియుని పుట్టీనరోజును విధ్యార్థుల దినోత్సవంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో సందిప్ యాదగిరి శ్రీనివాస్ రేడ్డి పాపయ్య ఉమ వరలక్ష్మీ రాహుల్,వెంకటేశ్వర్లు, జెమిని నూర్జహన్ ఇర్ఫాన్ ముజిబ్. మదీహ , తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking