*ఘనంగా బత్తుల బాల కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు*
కేక్ కటింగ్ చేయిస్తున్న బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
తలకొండపల్లి మండల బీ. ఆర్.ఎస్ పార్టీ యువనాయకుడు బత్తుల బాలకుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు బీ. ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సి ఎల్ శ్రీనివాస్ యాదవ్ గారి సమక్షంలో ఘనంగా నిర్వహించి ప్రత్యేకంగా కేకు తయారు చేయించి కట్ చేయించడం జరిగింది . ఈ కార్యక్రమంలో నాయకులు నరోత్తం రెడ్డి, వెంకటయ్య, విజయ్ రెడ్డి,సజ్జు పాషా,మల్లేష్ యాదవ్,శ్రీశైలం యాదవ్,పర్వతాలు యాదవ్,మధు యాదవ్,బాలకృష్ణ గౌడ్,మహేందర్ గౌడ్,చెన్నకేశవులు,శ్రీరాములు,అభి,దినేష్,సాయి తదితరులు పాల్గొన్నారు