ఘనంగా చింటూరావు జన్మదిన వేడుకలు.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
శేర్లింగంపల్లి నియోజకవర్గం కూకట్ పల్లి పార్ట్ 1 డివిజన్ దినబంధు కాలనీలోని చింటూ రావు నివాసం వద్ద బుధవారం మందుల శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలలో చింటూ రావుకు శాలువతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు కిషన్, కిరణ్,పరశురాం, రామ్, భూషణం, లోకేష్, ప్రవీణ్, సాహో, అఖిల్ రావు, తదితరులు పాల్గొన్నారు.