లక్ష్మయ్య కుటుంబానికి ఎంపీపీ ఆర్థిక సహాయం

లక్ష్మయ్య కుటుంబానికి ఎంపీపీ ఆర్థిక సహాయం

చేర్యాల,జనవరి13 అక్షిత న్యూస్ : చేర్యాల మండలం నాగపురి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఐలాపురం లక్ష్మయ్య శుక్రవారం హఠాన్మరణం చెందినందున, స్థానిక మండల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ లక్ష్మయ్య కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ, 5000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించిన అనంతరం అంత్యక్రియలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు స్వామి,నల్ల పోచమ్మ దేవస్థానం చైర్మన్ డబ్బా సత్యనారాయణ, వైస్ చైర్మన్ నరసింహులు, నాయకులు నవీన్, చంద్రం, శ్రీకాంత్, వార్డ్ సభ్యులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking