
అనారోగ్యంతో కొడకండ్ల నరహరి పంతులు మృతి
చేర్యాల,జనవరి17 అక్షిత న్యూస్: చేర్యాల మండలంలోని ఆకునూర్ గ్రామానికి చెందిన కొడకండ్ల నరహరి పంతులు (53) అనారోగ్యంతో మృతి, ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు, స్థానికుల వివరాల ప్రకారం నరహరి శర్మ ఆకునూరు గ్రామం తో పాటు పరిసర గ్రామాల పరిధిలో పురోహితుడిగా సేవలను అందించేవారఅని, గత సంవత్సరం నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆదివారం రోజున హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారని తెలిపారు.