నేలకొండపల్లిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

నేలకొండపల్లిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

ఖమ్మం/ అక్షిత బ్యూరో : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో రిపబ్లిడే సందర్బంగా జాతీయ జెండాలు ఏగురవేశారు.ఎంపిడీవో కార్యాలయంలో ఎంపిడిలో కుడుముల జమాల్ రెడ్డి జాతీయ జెండా ఏగురవేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి రమ్య జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మీ సూపరింటెండ్ బండి బాస్కర్ రావు మార్కెట్ కమిటి చైర్మన్ నంబూరి శాంత స్థానిక సర్పంచ్ రాయపూడి నవీన్ ఎంపిటీసీలు బొడ్డు బోందయ్య దోసపాటి కల్పనా శీలం వెంకట లక్ష్మీ ఈజీయస్ ఎపివో సునీత తదితురులు పాల్గోన్నారు.

తాసిల్దార్ కార్యాలయంలో

నేలకొండపల్లి తాసీల్దార్ కార్యలయంలో జాతీయ జెండాను తాసీల్దార్ ధారా ప్రసాద్ ఏగుర వేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటి తాసీల్దార్ సయ్యద్ ఇమ్రాన్ గీర్దావర్ లు వెంకన్న మాధవి ఎం ఎస్వో స్పందన విఆర్ ఎలు రేషన్ డీలర్లు తదితురులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking