చిట్యాల లో గణతంత్ర వేడుకలు
చిట్యాల, అక్షిత ప్రతినిధి: మున్సిపాలిటీ ఆఫీస్:- మున్సిపల్ చైర్మన్ చిన్న వెంక రెడ్డి మున్సిపల్ ఆఫీస్ ముందు త్రివర్ణ పథకాన్ని ఎగరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు
ఎంపీడీవో ఆఫీస్:- ఎంపీడిఓ ఆఫీస్ ముందు ఎండిఓ లాజర్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి గణతంత్ర దినోత్సవం వేడుకల్ని ఘనంగా జరిపారు.
ఆర్యవైశ్య సంఘం:- చిట్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘ కార్యవర్గ సభ్యులు త్రివర్ణ పథకాన్ని ఎగరవేసి స్వీట్లు పంచినారు.
ఎంజియూత్ ఆధ్వర్యంలో : ముత్యాలమ్మ గూడెం యువజన సంఘం ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ త్రివర్ణ పథకాన్ని ఎగరవేసినారు