మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జల్ గ్రామంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాని స్థానిక సర్పంచ్ సంగీత శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆవిష్కరించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం రోజు ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదని మొట్టమొదటగా ఒక వెల్జాల్ గ్రామానికే ఈ ఘనత దక్కిందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్,జడ్పీ కో ఆప్షన్ మూజీ బూర్ రహేమాన్,ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కున రవి కుమార్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు,గవర్నర్ రామకృష్ణ,వాసవి సంఘం అధ్యక్షుడు. కున శ్రీను,ఉప్ప సర్పంచ్ అజిజ్,ఎంపీటీసీ అంబాజీ,ఆర్యవైశ్య సంఘం సభ్యులు గోపాల కృష్ణ గుప్తా,శేఖర్ గుప్తా,విజయ్ కుమార్ గుప్తా,అశోక్ గుప్తా,సంతోష్ గుప్తా,రాజు గుప్తా,కృష్ణయ్య గుప్తా,శ్రీనివాస్ గుప్తా,మనోహర్ గుప్తా మరియు వివిధ గ్రామాల సర్పంచ్ లు నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking