ఉత్తమ ఎస్ఐగా ప్రశంస పత్రం అందుకున్న ఎస్ఐ సంతోష్
మరిపెడ అక్షిత ప్రతినిధి:-మరిపెడ పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న సంతోష్ ఉత్తమ ఎస్ఐగా ఎంపికయ్యారు. జిల్లా కేంద్రంలో గణతంత్ర వేడుకల్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, కలెక్టర్ శశాంక ల చేతుల మీదుగా ఉత్తమ ఎస్ఐ గా సంతోష్ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఎస్సై సంతోషను పలువురు అభినందించారు.