జాతీయ జెండా రెపరెపలు

*వెల్జాల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు*

కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :

తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ సంగీతశ్రీనివాస్ యాదవ్ అనంతరం అంబేడ్కర్ యూత్,వివేకానంద యూత్, పాఠశాల,అంగన్ వాడి,రైతు వేదిక లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు యం.డి. మూజీబూర్ రహేమాన్* ఉప్ప సర్పంచ్ అజిజ్,ఎంపీటీసీ అంబాజీ,కార్యదర్శి శరత్,వార్డు సభ్యులు యాదయ్య, విజయ్ కుమార్,శ్రీరాములు,జంగయ్య,మనెమ్మ,పెంటయ్య గౌడ్, రాజు, కో ఆప్షన్ లు బుచ్చయ్య,వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాలకిష్టయ్య,రైతు అధ్యక్షులు నరేందర్ గౌడ్,నాయకులు మోహన్ లాల్,వెంకట్ రెడ్డి,ప్రకాష్ గౌడ్,శేఖర్,దస్తగిరి, రాజు గుప్త ,శేఖర్ రెడ్డి,శ్రీను ,సత్యం గౌడ్,సంపత్,భాస్కర రెడ్డి, జగయ్య, రాఘవేందర్, జనార్దన్ రెడ్డి,గిరి,కృష్ణయ్య గౌడ్, శేఖర్, బలరాజ్,రాజేందర్ రెడ్డి,ఆశ వర్కర్లు, ఉపాధ్యాయులు, నాయకులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking