రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్ గూడ లో మహాత్మా గాంధీ వర్ధనతి.

రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్ గూడ లో మహాత్మా గాంధీ వర్ధనతి.

రాజేంద్రనగర్,అక్షితప్రతినిధి: భారతదేశ జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి ని పురస్కరించుకొని అత్తాపూర్ డివిజన్ వాసులు హైదర్ గూడ గ్రామంలోకి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశం స్వాతంత్రం కోసం ఎన్నోపొరతలు,చేసి చివరకు తన ప్రాణాలు సైతం కోల్పోయిన మహాత్మాగాంధీ సేవలను మారువలేమన్నారు.ఈసందర్బంగా 

  గ్రామస్థులు ప్రణవభక్త సమాజం వారు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి వర్ధంతి  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మోండ్ర నరసింహ్మ నారగుడెం మల్లారెడ్డి, సాబాధ విజయ్ కుమార్, కాకుళారం కృష్ణ, కిరణ్ చారి, చెట్లకింది అశోక్, బర్ల మల్లారెడ్డి, పెంటల సుధాకర్ రెడ్డి, జయానంద్ రెడ్డి, రావుల జగన్, గొరిగె రాజు, పైల్వాన్ సాయి యాదవ్, మ్యాడం రాము, బుచ్చం పూర్ణచందర్, లంబాడి వెంకటేష్, చేట్లకింది శ్రీనివాస్ ,వడ్డే మధు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking