శివస్వాముల మాలదారణ ప్రారంభం.

శివస్వాముల మాలదారణ ప్రారంభం.

రాజేంద్రనగర్,అక్షితప్రతినిధి:శివరాత్రి పండగ వస్తుందంటే చాలు శివ భక్తులు శివ మాల ధరిస్తారు. అత్యానంత భక్తిశ్రద్ధలతో నిష్ఠగా నిర్వహించే శివ మాలదారులు మాల ధరించి శివనమస్మరణతో స్వామివారిని కొలుస్తారు. గగన్ పహాడ్ లోని శివంజనేయ హనుమాన్ దేవాలయంలో జనవరి 6తేదీనుంచి శివస్వాముల నిత్యా అన్నదానం చేపడుతున్నారు,నిత్యా అన్నదానం ఫిబ్రవరి12 వతేదివారకు కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.  సూరెడ్డి శివారెడ్డి,కె.గోపిరెడ్డి

కొంతం గోపిరెడ్డి ఆధ్వర్యం ఫిబ్రవరి 12అన్నదాన ముగింపు అనంతరం పాదయాత్రగా శ్రీశైలం దేవస్థానానికి కాలినడకన పాయణమవుతారు.శివరాత్రి శివుడిని దర్శించుకొని తిరుగు హైదరాబాద్ ప్రయాణం అవుతారు.సోమవారం సన్నిదానంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో కె.గోపి రెడ్డి గురు స్వామి,ఎన్,బాబురాజ్,రామచంద్ర,మొగుళిల్, రాజు,రవి,శ్రీనివాస్, హరీష్,అశోక్,మహేష్,శివ యాదవ్,బీమ్ రెడ్డి,బ్8.జగదీష్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking