తెలంగాణ అంబేద్కర్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ…

తెలంగాణ అంబేద్కర్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ…

శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి:  మియాపూర్ డివిజన్ పరిధిలోని లోని మదినగూడ  ఎం ఏ నగర్ కాలనీ లోని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతరాజు లాలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెలమకంటి దయాకర్ , పార్నంది స్వామీ ,మల్లెల జయ ,మహబూ బు అలీ ,యాదగిరి ,రాష్ట్ర అధికార ప్రతినిధి తూముల సదానందం ,రాష్ట్ర నాయకులు చిర్ర ప్రభాకర్ , మేకల చేరాలు , డప్పు నాగేష్,, జరిగే రమేష్,  విజయ్ ,సూర్య కిరణ్ ,రామకృష్ణ గౌడ్ నాయకులు బసవరాజు, అంబాల ఆనంద్ , ఘనపురం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గా రవీందర్ నూ ఎన్నుకున్నారు ఈ సంధర్భంగా  వక్తలు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనా విధానం నీ ప్రజా బాహుల్యం లోకి తీసుకుపోయి అంబేడ్కర్ అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశాడు అని తెలియజేశారు బోధించు సమీకరించి హక్కుల కోసం అహర్నిశలు పోరాటము చేసి ఆ ఫలాలని దళిత సోదరుల తో పాటూ బీసీ, ఎస్టీ బహుజనులకీ  అందేలా చేసిన ఘనాపాటి అనీ కొందరు బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని నిమ్న జాతుల కీ, నాయకుడు, ప్రతినిథిగా అపోహాపడుతున్నారు ఇదీ నిజం కాదు ఆని అంబేడ్కర్ అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశాడు అని తెలియజెప్పే భాధ్యత మన అందరిదీ అని తెలిపారు, బైరి నరేష్ పై దాడి సంఘటన ని తెలంగాణ అంబేడ్కర్ సంఘం ఖండించింది చట్టవిరుద్ధంగా మాట్లాడితే పోలీసు, న్యాయ వ్యవస్థల కీ పిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంతే కానీ ఒక వ్యక్తి పై సామూహిక దాడి అమానవీయమైన చర్య అని అన్నారు త్వరలోనే నూతన కమిటీలు వేసి సంఘం కార్యక్రమాలూ విస్తృతంగా చేపట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతుల పై జరుగుతున్న ఆగడాలని అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని ఈ సంధర్భంగా తెలియ జేశారు 

శేరిలింగంపల్లి  ప్రాంతానికి చెందిన దళిత నాయకులు ఘనపూర్ రవీందర్ ను తెలంగాణ అంబేద్కర్ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గా నియమించి నియామక పత్రం అందజేయమైనది

ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు పోతురాజు లాలయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య ,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్మకంటి దయాకర్, మల్లెల జయ, లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking