గాలికి దీపంలా మారిన సి.పి.ఎస్ ఉద్యోగుల బతుకులు…
*ఇకనైనా ప్రభుత్వాలు కల్లు తెరవాలి*
*కార్పోరేట్ కమీషన్ల కోసమే సి.పి.ఎస్*
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
*తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం నాగవెల్లి ఉపెందర్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : వ్యాపార వెత్త గౌతం ఆదాని గ్రూపుకు ఎల్ఐసి,ఎస్బిఐ ఇచ్చిన రుణాల్లో 67% డబ్బులు సి.పి.ఎస్ ఉద్యోగులకు చెందినవేనని హిండెన్బర్గ్ వెల్లడించిన నివేదిక నేపద్యం లో యూనియన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగవెల్లి ఉపెందర్ మాట్లాడుతూ ఆదాని అప్పు సి.పి.ఎస్ ఉద్యోగుల పాలిట ముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.ఆదానీ గ్రూపుకు చెందిన కంపెనీల్లో ఎల్ఐసి,ఎస్బిఐ ఇచ్చిన రుణాల్లో ఎల్ఐసి 77 వేల కోట్లు, ఎస్బిఐ 80 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయని ఇప్పుడు ఆ కంపెనీల షేర…