అమరుల త్యాగం విలువైంది

అమరుల త్యాగం విలువైంది

నల్గొండ, అక్షిత ప్రతినిధి : అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణ త్యాగం చేసి అమరులైన అమర వీరులను స్మరిస్తూ
రెండు నిముషాలు మౌనం పాటించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతి లాల్,అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking