మహాత్ముడికి ఘన నివాళి

ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి

చేర్యాల,జనవరి 30 అక్షిత ప్రతినిధి : మహాత్మ గాంధీ వర్దంతి సందర్భంగా సోమవారం చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేర్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల చిరంజీవిలు,చేర్యాల పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగే రమేష్ గౌడ్,కౌన్సిలర్స్లు చెవిటి లింగం, సందుల సురేష్, ముత్యాల తార యాదగిరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూరపాటి మధుసూదన్,కాటం శ్రీనివాస్, పచ్చిమట్ల వెంకటయ్య,బయ్య శ్రీనివాస్,గుస్క కృష్ణ,కూరల యాదగిరి,కాటం మల్లేశం,ఎండి కాజా,చింతల మల్లేశం,నాగపురి మహేష్, కమలాపురం కిష్టయ్య, కాంగ్రెస్ అభిమానులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking