చిన్న ఆనంతగిరి శివలయంలో ఈనెల 17నుంచి మూడు రోజులపాటు శివరాత్రి మహోత్సవాలు.
రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి:రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్ లో 500సంవత్సరాల చరిత్ర కలిగిన చిన్న అనంతగిరి శివాలయంలో శివరాత్రి పండుగ సందర్భంగా ఈనెల 17.18.19.తేదీల్లో శివరాత్రి పండుగ నిర్వహించనున్నారు.కోరిన భక్తుల కొంగు బంగారం చేసే చిన్న అనంతగిరి శివాలయం ఏంతో ప్రసిద్ధి ఘంచింది.అత్తాపూర్,రాంబాగ్,హైదర్ గుడా శ్రీ ప్రణవ భక్త సమాజం ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాల వేడుకల పేరుతో రూపొందించిన వాల్ పోస్టర్ లను ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో ప్రణవభక్త అద్యక్షులు ఎం.నర్సింహా, ఉపాధ్యక్షులు బర్ల మల్లారెడ్డి, సనివెల్లి కృష్ణ,జనరల్ సెక్రెటరీ పుస్తకాల అశోక్, జాయింట్ సెక్రటరీ కొండమీది హరినాథ్,రావుల గండయ్య,కోశాధికారి ఏస్.బి హరినాథ్ ముఖ్య సలహాదారులు నారగూడెం మల్లారెడ్డి, కోలన్ సుభాష్ రెడ్డి, మ్యాడం రామేశ్వర రావు, మొండ్రా కొమురయ్య ప్రచార కార్యదర్శి మొండ్రా ఐలయ్య,కమిటి సభ్యులు , సవాద విజయ్ కుమార్, జయనంద్ రెడ్డి, , తుల్జా గారి శ్రీరాములు, సోమవారం సురేష్ , సులిగే అశోక్, ఎల్,వెంకటేష్,కె, కిరణ్ చారి, కె,.కృష్ణ,రావులజగన్ , మ్యాడం రాము, బాలసుబ్రమణ్యం,ప్రధాన అర్చకుడు తాటాకుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.