ఐటీ మంత్రిని కలిసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

ఐటీ మంత్రిని కలిసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

పినపాక అక్షిత ప్రతినిధి: హైదరాబాద్ అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ని సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల అప్ గ్రేడేషన్ గురించి వినతిపత్రం అందజేయడం జరిగింది. తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్ సంబంధిత విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి తో చరవాణిలో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking