ఆదర్శ దంపతులకు ఆత్మీయ సత్కారం

వృక్షం ఇన్ ఫ్రా డెవలపర్స్ అధినేత సైదేశ్వరరావు దంపతులకు శుభాకాంక్షలు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

వృక్షం ఇన్ ప్రా డెవలపర్స్ సంస్థ చైర్మన్ మరియు మేనిజింగ్ డైరెక్టర్ ఆవుల సైదేశ్వరరావు దంపతులకు ఖమ్మం జిల్లా వాసులు తెలంగాణ మలిదశ ఉద్యమకారిని రమాదేవి, ఆంజనేయులు మరియు వారి టీం వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ వారు మరెన్నో వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకోవాలని అనేక మందికి ఉపాధిని చూపుతున్న వారు సుఖశాంతులతో వర్ధిల్లాలని రమాదేవి ఆకాoక్షిస్తూ వారికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీం సభ్యులు కోటి, ఖాలిద్, శ్రీను, జావిద్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking