
శంభీపూర్ రాజుకు శుభాకాంక్షలు తెలిపిన….
కౌన్సిలర్ సత్యనారాయణ…
మేడ్చల్, అక్షిత బ్యూరో:
శాసనమండలి విప్ గా నియమితులైన సందర్భంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని దుండిగల్ పురపాలక పరిధి. బహదూర్ పల్లి 13వ వార్డు కౌన్సిలర్ ఎల్లా గారి సత్యనారాయణ.శంభీపూర్ లోని కార్యాలయంలో మంగళవారం. శంబిపూర్ రాజుకు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినాయక నగర్ ప్రెసిడెంట్ ఎం రవి నాయక్ మైనార్టీ నాయకులు ఎస్.కె సద్దాం బిఆర్ఎస్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.