**బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన పల్లపు బుద్ధుడు

**బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన పల్లపు బుద్ధుడు

చిట్యాల, అక్షిత ప్రతినిధి :

భారతీయ జనతాపార్టీ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యునిగా పల్లపు బుద్ధుడు  నియామకానికి సహకరించిన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు  బూర నర్సయ్య గౌడ్ కు మునుగోడు మాజీ శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు  కంకణాల శ్రీధర్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు  శేపూరి రవీందర్ కి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డికి నాయొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రతి గ్రామాన కార్యకర్తలను సమన్వయం చేస్తూ రాబోయే ఎన్నికలకు బిజెపి గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని నా మీద ఉంచిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వహిస్తానని తెలియజేస్తూ ఎల్లవేళలా పార్టీకి అందుబాటులో ఉంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని, బిజెపి గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యులు  పల్లపు బుద్దుడు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking