బండాను కలిసి బొకే అందించిన సిపి

*శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సిపి*

వరంగల్,అక్షిత బ్యూరో : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా నియమించబడిన ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ గురువారం రోడ్డు మరియు భవనాల అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పక అందజేసి అభినందనలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking