భారత్ పెట్రోల్ బంక్ ని ప్రారంభించిన వైరా ఎమ్మేల్యే రాములు నాయక్

భారత్ పెట్రోల్ బంక్ ని ప్రారంభించిన వైరా ఎమ్మేల్యే రాములు నాయక్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ళ వద్ద భారత్ పెట్రోలియం వారి ఇందిరా ఫిల్లింగ్ స్టేషన్ ను వైరా శాసన సభ్యులు లావుడియా రాములు నాయక్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు మధిర శాసన సభ్యులు భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బంక్ యజమాన్యం ఇందిరా రవిబాబు తో పాటు డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking