అతివ…. ఆకాశమంత

అద్భుతమైన ఆలోచనలకు …అన్నిoటిలో

 విజయాలకు మారు పేరు మహిళా !

ఇంటినుంచి ఇలలో ప్రతిపనిలో విజేతగా నిలిచి నిలబడే శక్తీ మగువకు వెన్నతో పెట్టిన విద్యలాంటిది . అలాంటి మహిళా ఒకపుడు ఒంట ఇంటికి పరిమితమని భావించే వారు కానీ వేదాలనుండి కూడా స్త్రీ పేరు ముందు ఉంటుంది . ప్రతి రోజు ఉదయము ఉషోదయము నుంచి సాయంత్రము శాండీ సమయము ఉషనుండి సంధ్యావరకు మహిళా లేనిది తెల్లారదు .

వినయ శ్రీ యా జననము నాస్తి !
వినయ శ్రీ గమనము నాస్తి !
వినయ శ్రీ జీవము నాస్తి !

సృష్టికి మూలము స్రి ప్రతి విషయములో ప్రతిదీ గమనించి ముందుకు నడిచేది నడిపించే డి మహిళనే ,శ్రమకు ప్రతిరూపము ,ఆలోచనకు నిజరూపము గెలుపుకు మారుపేరు విజయానికి వీరత్వానికి ,మరో రూపము మహిళనే . శ్రేమించె స్త్రీలనుండి . కార్మిక మహిళనునుండి పుట్టిఇందే ఈ మహిళా దినోత్సవము .పనిగంటలు తగ్గియంపు , మహిళల హక్కులు , స్త్రీల సమానత్వము కోసము 1908 లో సాధారణ కుట్టు కరిమికులు పోరాడి సాధించుకున్న రోజు మార్చ్ 8 అంతర్జాతియయ మహిళా దినోత్సవం .అయితే 17 దేశాలనుండి 100 మందికి పైగా పెట్టిన ప్రతిపాదనను మొదట అమెరికా లో సోషలిస్టు పార్టీ 1909 లో క్లారా జిట్కిన్ అనే మహిళనే . స్త్రీ అవసరము సమానత్వము ప్రగతికి మరియు సృష్టికి మూలమని ఆలోచన చేసి . ఏక గ్రీవంగా ఆమోదించంది.
అప్పటినుండి వివిధ దేశాలలో వివిధ తేదీలలో జరుపుకునేవారు . మొదటి శతాబ్ది వేడుకలు 1911 లో జర్మనీ swdjwrland .ఆస్ట్రియా లాంటి దేశాలలో జరుపుకున్నారు.100 ఏండ్ల పైగా గడిచి మహిళా ఏమి సాధించింది అసలు చాల సాధించింది వివిధరంగాలలో సామజిక ,ఆర్థిక ,రాజకీయ సాంస్క్రుత రంగాలలో సమంగా దూసుకుపోతుంది . రాజకీయరంగాలలోకి వెళితే !

మొదటి ప్రధానమంత్రి : ఇందిరాగాంధీ !
మొదటి రాష్ట్రపతి : ప్రతిభ పాటిల్ !
మొదటి గవర్నర్ : సరోజినీ నాయుడు !మాయావతి లాంటి ఎందరో మహిళలు ఉన్నారు .

విద్యారంగములో చూస్తే తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలె . ఉద్యమ పోరాటాలలో చాకలి ఐలమ్మ లాంటి .భరించే బాధలకు రూపాలు సమ్మక్క సారక్కలు . క్రీడా రంగాలలో మొదటి చెస్ ఛాంపియన్ కోనేరు హంపి !మొదటి నోబెల్ సేవ అంటేనే మదర్ తెరిస్సా . మొదటి ఐ పి ఎస్ మహిళా కిరణ్ బేడీ .!
మొదటి సుప్రీంకోర్టు నాయమూర్తి పాతిమా బిబి
గాయకులలొ మన మాతెలుగుతల్లికి మల్లెపు దండ పాడింది కూడా టంగుటూరి సూర్యకుమారి గారు !
ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిటిలో అందరిలో , ఆకాశములో సగము అబల అవకాశాలతో ముందు ఉండేది కూడా మహిళనే . పాచి పని నుండి పార్లమెంటు వరకు ప్రకృతి నుండి పలురంగాలలో వెనుతిరుగకుండా రాణిస్తున్న స్త్రీ విజయాలను ఆ మహిళా మనోభావాలను దెబ్బతీయకుండా గుర్తించి గౌరవించడమే మహిళా దినోత్సవం మార్చి 8 . 15000 వేల మంది శ్రేమ పోరాటమే ఈరోజు ఈ మార్చ్ 8 . స్త్రీ గొప్పతనము గూర్చి ఎంత చెప్పిన తక్కువే . విద్య , వైద్య , వ్యాపార రాజకీయ ఏఏ రంగమైనా ఉన్నత శేఖరాలను చేరుకోవడమే మహిళా గొప్పతనము .మహిళా సాధికారత అంటే ఏంటి !నిర్ణయము తీసుకునే శక్తీ అది గడిచిన ఏండ్లలో మెరుగుపడుతూ వస్తుంది . పురుషుడైన స్త్రీ అయినా నిర్ణయము తీసుకోవాలంటే సెల్ఫ్ కాంపుడెన్సు ఉండాలి . అది ఉండాలంటే విద్యా విఙ్నాము ఉండాలి అపుడు విజయవంతమైన నిర్ణయాలు తీసుకొని సాధికారత సాదిస్తాము . అందుకే అమెరికా లో మార్చ్ నెలను మహిళ చరిత్ర నెలగా చేబుతారు . ఆర్థిక విద్యా రంగాలలో అభివృద్ధి చెందిన దేశాలలో మహిళల ఘనతకు గుర్తుగా మార్చ్ 8 ను జరుపుకుంటారు .
1975 నుండి అన్ని దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా జరుపుకుంటున్నాము .
అమ్మగా లాలిస్తూ , చెల్లిగా తోడుంటూ ,భార్యగా బాగోగులు బాధ్యతలు చూసుకుంటూ , సేవకురాలిగా పనిసేస్తున్న మహిళలకు ప్రతి ఒక్కరు పూజించకున్న పర్వాలేదు కానీ హవహేళన ,అవమానాలు ,హత్యచారాలు జరగకుండా గౌరవిస్తూ . సృష్టికి ప్రతి సృష్టి స్త్రీ అని ప్రతిభకు మారుపేరు మహిళా అని కుటుంబము నుండి సమాజము వరకు భారాన్ని బరువును బాధ్యతను మోసే శక్తి మహిళకు ఉంటుందని అలంటి మహిళా అభివృద్ధిని గుర్తించనిరాష్ట్రమైన , దేశమైన పురోగాభివృద్ది సాధించలేదని ఒక మహిళగా గర్వపడుతూ . వివిధ రంగాలలో పనిచేస్తున్న , అన్ని పాత్రలు పోషిస్తున్న ప్రతి మహిళకు 115 వ మహిళా దినోత్సవ మరియు 48 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభకాంక్షలు  తెలియజేస్తూ . .ముక్యంగా మహిళా స్వరాజ్యము మహిళా మిత్రులకు , మహిళలు మహారాణులకు , మానవతా మహిళలకు కులనిర్ములన మహిళలకు , వాసవి శ్రీనిలయ స్త్రీలకు కిట్టి ఫ్రెండ్స్ కు మా క్లాస్ మేట్స్ కు స్వేరో మహిళలకు స్మాక్స్ మహిళా డైరెక్టర్లు కు వివిధ వృత్తులకు రంగాలకు చెందిన అక్షరము ఆరోగ్యము ఆర్దికము రాజయాకియము ఆడవాళ్లు ముందుంటాలని ఈ రంగాలలో గురుకుల టీచర్లు మరియు ప్రస్తుతము ఏ రాజకీయ పార్టీలలో లేని విదంగా మహిళలు బి ,ఎస్ . పి మహిళలు మాయావతి గారి వారసులుగా . చాకలి ఐలమ్మ ఉద్యమ బలాన్ని సమ్మక్క సారక్క బిడ్డలుగా , సావిత్రిబాయి పూలె గారి విద్యా వారసత్వాన్ని నిలబడే విదంగా .ప్రతి పనిలో నిబద్దత గలిగిన వివిధ రంగాలలో పని చేసే ప్రతి బహుజన మహిళలకు మరొక్కసారి బహుజన సమాజ్ పార్టీ తరుపున 115 వ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు .

         దోమల అలివేలు మంగ 
    బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్
నాయకురాలు 

Leave A Reply

Your email address will not be published.

Breaking