డ్రైనేజీ పనుల పరిశీలన

డ్రైనేజ్ నిర్మాణం పనులు పరిశీలించిన కౌన్సిలర్ రమాదేవి శ్యాం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

హనుమాన్ పేటలో 5 లక్షలతో నూతన డ్రైనేజీ, కల్వర్ట్ నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్ రమాదేవి పరిశీలించడం జరిగింది ఈ సందర్బంగా మాట్లాడుతూ స్వచ్ తెలంగాణ స్వచ్ హనుమాన్ పేటలో భాగంగా వార్డు అభివృద్ధి, నూతన డ్రైనేజీ నిర్మాణం మున్సిపల్ నిధులతో చేపట్టారు. దీనికి సహకరించిన మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు కూరపాటి సాంబాశివరావు, చిలుకూరి శ్యామ్, శ్రీనివాస, షఫీ, సాగర్ లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking