గొప్ప మనసు చాటుకున్న క్రీడాకారులు

*గొప్ప మనసు చాటుకున్న క్రీడాకారులు

అక్షిత న్యూస్, లింగాల :

లింగాల మండలం అంబటి పల్లి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో రన్నర్ ఆఫ్ గా నిలిచిన ఏపీఎల్ కింగ్స్ జట్టు తమకు వచ్చిన నగదు 5000=00 డబ్బులను వృధా చేయకుండా 10 వ తరగతి విద్యార్థులకు కావాల్సిన ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్సులు, పెన్నులు అందించి గొప్ప మనసును చాటుకున్నారు శనివారం ఉపాధ్యాయ బృందం సమక్షంలో పాఠశాల విద్యార్థులకు అందించడం జరిగింది..కార్యక్రమంలో ఇంచార్జ్ హెచ్ఎం అచ్చాలి, ఉపాధ్యాయ బృందం మురళీధర్ రెడ్డి, శ్రీనివాసులు,పద్మ APL కింగ్స్ జట్టు కెప్టెన్ ఆవుల సాయి, సభ్యులు సందీప్ కుమార్ రెడ్డి, గన్యాకుల రమేష్, చింతకింది శివ, శివశంకర్, పుట్ట మధు గౌడ్,యసని వంశీ,తోల్ల వెంకటేష్, రవీందర్,మల్లేష్, ఫనిందర్,హరీష్ కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ సాగర్, గ్రామ యువకులు నాగరాజు,ఎండి మన్సూర్, ఉపేంద్ర, , తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking