సెంట్రల్ లైట్స్ రోడ్డు పనులు చేపట్టాలి..
చైర్ పర్సన్ కు వినతిపత్రం అందజేత….
మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ పురపాలక పరది లోని శ్రీరాంనగర్ కాలనీ వద్ద యూటర్న్ సెంటర్ లైట్స్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని చైర్ పర్సన్. కృష్ణవేణి కృష్ణకు 15 వ వార్డు స్థానిక కౌన్సిలర్ నర్సింగ భరత్ కుమార్ శ్రీ రామ్ నగర్ కాలనీవాసులు తో ఆదివారం.శంబిపూర్. చైర్ పర్సన్ కృష్ణవేణి కృష్ణ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బి ఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంబిపూర్ కృష్ణ స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి సకాలంలో పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ఆనంద్ రెడ్డి చిన్నబాబు సుదర్శన్ రెడ్డి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.