హనుమాన్ ఉత్సవాల్లో  వడ్డేపల్లి

హనుమాన్ జయంతి ఉత్సవాల్లో  వడ్డేపల్లి రాజేశ్వరరావు

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
అల్లాపూర్ డివిజన్ బోరబండ ఆర్కే సొసైటీ వారి ఆహ్వానం మేరకు వారు నిర్వహించిన శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆంజేనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాను. ఆ భజరంగబలి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండి, ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. అనంతరం సొసైటీ వారి సత్కారం అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. ఆ తర్వాత నిర్వహించిన హనుమాన్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ ఉత్సవానికి ఆహ్వానం పంపిన ఆర్కే సొసైటీ మెంబర్ వేణుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన సొసైటీ మెంబర్స్ నరసింహ యాదవ్, లక్ష్మీనారాయణ, లక్ష్మయ్య, లడ్డు యాదవ్ కళ్యాణ్, కార్తీక్, షేక్ రిజ్వాన్ లకు అభినందనలు తెలియజేసిన సీనియర్ బిజెపి నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు.

Leave A Reply

Your email address will not be published.

Breaking