చిట్యాల, అక్షిత ప్రతినిధి:
శుక్రవారం రోజున చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామo లోని తన సొంత గృహంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదే గ్రామానికి చెందిన ఈదుల యాదయ్య కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు అయిన 60 వేల రూపాయలు చెక్ ని అందజేసినారు. ఉరుమడ్ల గ్రామంలోని తన నివాసంలో ముఖ్యులను పిలుచుకొని మాటామంతి జరిపినారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, గ్రామ మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, మర్రి రమేష్ రాచమల్ల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు .
Prev Post