ఘనంగా కౌన్సిలర్ శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు..

మేడ్చల్, అక్షిత బ్యూరో: దుండిగల్ దుండిగల్ తండా టూ లో 27వ వార్డు కౌన్సిలర్ శంకర్ చౌహన్ నాయక్ తన పుట్టినరోజు ను పురస్కరించుకొని శంభీపూర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ.శంబిపూర్ రాజు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కౌన్సిలర్ కు శంకర్ చౌహన్ చేత కేక్ కట్ చేయించి చాలుతో సత్కరించి శుభాకాంక్షలు.తెలియజేశారు. తండ టు లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జగదాంబ మత సేవాలాల్ మహారాజ్ ఆలయాలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శంకర్ భావాలాల్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. దాదాపు 50 మంది బంజారా మహిళలతో నృత్యం చేస్తూ ర్యాలీ భారీగా నిర్వహించారు. కౌన్సిలర్ కార్యాలయం లో కేక్‌ కటింగులు చేశారు దుండిగల్ పురపాలక కౌన్సిలర్ శంబిపూర్ కృష్ణ, శ్రీనివాస్ బరాస ముఖ్య నాయకులు తండా ప్రజలు కార్యకర్తలు అభిమాన నేతను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శంకర్ నాయక్ చౌహన్ మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు, ప్రజల అండదండలతో వార్డ్ లో అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు సీనియర్ నాయకులు రవీందర్ నాయక్, వార్డ్ అధ్యక్షులు అమర్ సింగ్ నాయక్, హనుమంతు, ప్రభాకర్ గుప్త, అనిల్ , రెడ్డి,శివ, విజయ్, యువకులు జీడిమెట్ల ఆర్టీసీ డిపో అధ్యక్షులు హరి కిషన, జనరల్ సెక్రటరీ సుకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాళ్ళుకున్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking