ఖమ్మం, అక్షిత బ్యూరో : టీఎస్సీ పీఎస్సీ ను రద్దు చేయాలని ఏన్నో పేపర్లు లీకేజీ చేసిన చైర్మన్ సభ్యులను కోనసాగిస్తే నిరుధ్యోగులకు ఉధ్యోగాల భర్తిపై పలు అనుమానాలు వ్యక్తమవుతాయని గవర్నర్ పరిధిలో తీసుకరావాలని వైయస్ షర్మిలా వ్యక్తిగత కార్యధర్శి నంధ్యాల రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు.వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి నిరుధ్యోగులకు మద్దతుగా పరీక్ష పత్రాలు లీకేజీ పై సమగ్ర ధర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలతో టీ సేవ్ ద్యారా కార్యక్రమాలు నిర్వహిస్తూందని అన్నారు.అనంతరం టీ సేవ్ కరపత్రాలు ఆవిష్కరించారు. జ్వోతిరావు పూలే జయంతి సంధర్బంగా కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంల్ పాలేరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పసుపులేటీ సైదులు వైరా ఇంచార్జ్ రాములు నాయక్ నాయకులు బాలాజీ నాయక్ వెంకయ్య తదితురులు పాల్గోన్నారు.