తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన తరినే మహీంద్రా చారి కి సన్మానం

అక్షితన్యూస్, ఘట్కేసర్: ఇటీవల అఖిల భారత విశ్వకర్మ మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఘట్కేసర్ మండల్ కొర్రెముల గ్రామానికి చెందిన తరిణే మహేంద్రా చారి తెలంగాణ ఉద్యమకారుడు గా నియమించిన సందర్భంగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మహేంద్రా చారిని శాలువాతో సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మండల్ బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బైనగారి నాగరాజు మండల్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గ్యార రవి కొర్రెముల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుర్రి ఆనంద్ కొర్రెముల బిఆర్ఎస్ పార్టీ యూత్ మాజీ అధ్యక్షులు కోళ్ల యాదగిరి నాయకులు కొప్పుల శంకర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking