మహిళా స్వయం సహాయక సభ్యులు మరియు అధికారులతో వర్చువల్ మీటింగు

సిద్దిపేట, అక్షిత ప్రతినిధి: స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ రెండో దశ కార్యక్రమాల్లో భాగం గా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యుల పారిశుద్ధ్య కార్యక్రమాల పాత్ర పైన,రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిష న్ గ్రామీణ ద్వారా, జిల్లా గ్రామీ ణ అభివృద్ధి సంస్థ -స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యం లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల గ్రామీణాభివృద్ది మిషన్ డైరెక్టర్ శ్రీ చరణ్ దీప్ సింగ్ మరియు స్వచ్ భారత్ మిషన్ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభి వృద్ది శాఖ & పంచాయతిరాజ్ డైరెక్టర్ హనుమంతరావు మహి ళా స్వయం సహాయక సభ్యు లు మరియు అధికారులతో వర్చువల్ మీటింగు నిర్వహిం చడం జరిగింది.ఇందులో భాగం గా గ్రామాల్లో సంపూర్ణ పారిశు ధ్యం పైన తెలంగాణ జిల్లాల్లోని సిద్దిపేట మరియు కరీంనగర్ జిల్లాల మహిళా సంఘాల ప్ర తినిధులు మరియు అధికారుల తో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించ డం జరిగింది.ఇందులో భాగం గా తెలంగాణ జిల్లాలో అమల వుతున్న పల్లె ప్రగతి మరియు స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్ర మాలు సంఘాల ద్వారా ఎలా అమలు జరుగుతుంది,మహి ళల పాత్ర అనే దానిపైన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మన జిల్లా నుండి స్వయం సహాయ సభ్యు లు ఇక్కడ జరుగుతున్న పల్లె ప్రగతి మరియు స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలను వివరిం చారు.అలాగే జిల్లాలో ఋతు ప్రేమ కార్యక్రమం మరియు స్టీల్ బ్యాంకుల వంటి అంశాల పైన మహిళ సంఘ సభ్యులు ఆరో గ్యం,విద్య,పారిశుధ్యం,నీరు పై ప్రతి నెల 2న సంఘ సమావేశా ల నిర్వహణ,మరియు సంఘ స్థాయిలో సబ్ కమిటీల పాత్ర పై వివరించడం జరిగింది.ఇందు కు గాను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రా ల అధికారులు మరియు మహి ళా సంఘాల ప్రతినిధులు ఇక్క డ జరుగుతున్న అభివృద్ధి కా ర్యక్రమాలను అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జి ల్లా గ్రామీణ అధికారి చంద్రమో హన్ రెడ్డి,అదనపు జిల్లా గ్రా మీణ అభివృద్ధి అధికారి కౌస ల్యాదేవి,డిపిఎం కరుణాకర్, జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ గ్రా మీణ ప్రతినిధులు,మరియు మహిళా సంఘాల సభ్యులు & ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking