ప్రవేట్ పాఠశాల లో ఫీజు చెల్లించలేదని 6వ తరగతి విద్యార్థికి పరీక్ష కు అనుమతించని వ్యవరం

ప్రవేట్ పాఠశాల లో ఫీజు చెల్లించలేదని 6వ తరగతి విద్యార్థికి పరీక్ష కు అనుమతించని వ్యవరం

ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:

సిర్పూర్ టీ నియోజకవర్గం కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా
ప్రవేట్ పాఠశాల లో
ఫీజు చెల్లించలేదని 6వ తరగతి విద్యార్థి బొడ్డునితీష్ కు ఈరోజు నుండి ప్రారంభమైన పరీక్షలకు అనుమతించని ఈడెన్ గార్డెన్ ప్రవేట్ పాఠశాల యజమాన్యం.
పాఠశాల యాజమాన్యంపై మండల విద్యాధికారి, మండల అధికారులు వెంటనే స్పందించి, చర్యలు తీసుకొని ఫీజు కట్టని విద్యార్థులకు సైతం సకాలంలో పరీక్షలకు అనుమతించాలని విద్యార్థి తండ్రి బొడ్డు రాజన్న, విద్యార్థుల పేరెంట్స్, ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking