ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించిన ముదిరాజ్ సంఘం నేతలు
రాజేంద్రనగర్ అక్షిత ప్రతినిధి: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు లో గల సిద్ధాంతి
ముదిరాజ్ సంఘానికి ఎమ్మెల్యే ఫండ్ నుండి 50 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు ముదిరాజ్ సంఘం సభ్యులు స్థానిక కౌన్సిలర్ మేకల వెంకటేష్ ముదిరాజ్ శంషాబాద్ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి. వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ లతో కలిసి ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మన మునిసిపల్ చైర్మన్ సుష్మ మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్ల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బైరమోని మలేష్మ ముదిరాజ్, ఏఎంసి చైర్మన్ దూడల వెంకటేష్, కిష్టయ్య ,శంకర్ , సురేష్ ,రమేష్ ,హనుమంతు ,కన్నయ్య ,యాదగిరి ,రమేష్ శ్రీను ,సిద్దులు ,శ్రీనివాస్ ,బాల కృష్ణ ,సురేష్ ,రాజశేఖర్ ,సురేష్ ,సుధాకర్ ,ప్రవీణ్ ,రమేష్ పాల్గొన్నారు.