సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీల పక్షపాతి- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి

కోదాడ టౌన్, అక్షిత న్యూస్: అనంతగిరి రోడ్డులో గల ఈక్ర మసీదు యందు మదీనా మీరా అడ్వకేట్ రహీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ముస్లిం సోదరులకు ఖర్జూర తినిపించి శుభకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ముస్లింలను చైతన్య పరచా మన్నారు, ఈ కార్యక్రమంలో అల్తాఫ్ హుస్సేన్, టిఆర్ఎస్ కెవి ఎస్.కె నయీమ్, అడ్వకేట్ రహీం, కాసిం భాయ్ , ఎండి మజాహర్, నిజాం ,కమదన చందర్రావు, తాజ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking