యవ కార్యకర్తకు ఆర్ధిక సహయం అందించినా రవన్న

యవ కార్యకర్తకు ఆర్ధిక సహయం అందించినా రవన్న

నాంపల్లి, అక్షిత న్యూస్:

మండంలంలోని స్వాములవారి లింగోటం గ్రామనికి చెందిన బి ఆర్ యస్ కార్యకర్త మంటిపెల్లి వెంకటేష్ వెన్నుముక్కకు సంబందించిన సమస్యతో నల్గోండ లొని ఐకాన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న నాంపల్లి మండల రైతు బంధు సమితి కన్వీనరు ఏడుదొడ్ల రవిందర్ రెడ్డి హాస్పిటల్ కి వెళ్లి వెంకటేష్ ని పరామర్శించి, దైర్యం చెప్పి 10000 ఆర్థిక సహాయం అందచేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking