ఇఫ్తార్ విందు
వనస్థలిపురం, అక్షిత ప్రతినిధి:
రంజాన్ పవిత్రమాసం సందర్బంగా బిఎన్ రెడ్డి డివిజన్ సాహెబునగర్ లొని సాహెబ్ నగర్ కల్యాణ మండపం లొ అయేషా సిద్దిఖ్వ అద్వర్యం లొ మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లొ బిఎన్ రెడ్డి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మిప్రసన్న రాంమోహన్ గౌడ్ పాల్గొన్నారు .ఈ కార్యక్రమం లొ షహీన్ , సల్మా సుల్తానా , సబియా సుల్తాన , ఫరజాణా , ఆశాబీ ,కనీస్ , సాలేహ బేగం తదితరులు పాల్గొన్నారు .