వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సుధీర్ రెడ్డికే, ప్రజలు పట్టం కడతారు, కొత్తపేట డివిజన్ సోషల్ మీడియా అధ్యక్షులు ఇటికల యాదగిరి.
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సుధీర్
రెడ్డికే, ప్రజలు పట్టం కడతారు,
కొత్తపేట డివిజన్ సోషల్ మీడియా అధ్యక్షులు ఇటికల
యాదగిరి.
ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి:
వారిపై పోటీ లేదు, వారికి ఎవరు సాటి రారు:కొత్తపేట బారాస పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు. ఇటికల యాదగిరి.
ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని జరిగే అభివృద్ధి మంత్రం సుధీర్ రెడ్డి ఆకాండ మెజారిటీతో గెలుస్తారని తెలిపారు.అన్ని వర్గాల ప్రజల మద్దతు వారికి ఉందని తెలిపారు. ఇప్పటికే అన్ని డివిజన్ల నందు ఆత్మీయ సమావేశాలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎల్.బి.నగర్ నియోజకవర్గన్నీ ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమె వారి యొక్క ప్రధాన లక్ష్యం అని తెలిపారు. దానిలో భాగంగా మనం కూడా వారి యొక్క అభివృద్ధిలో బాగస్వాములవుదాం.